Ticker

6/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

Top 5 facts in telugu

top interesting facts in telugu top 5 unknown facts in telugu top 50 interesting facts in telugu top ten interesting facts in telugu  top 10 interesting facts in telugu
Top 5 facts in telugu
.$185 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా కంపినీ సీఈఓ ఎలోన్ మస్క్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు..అమెరికా ప్రభుత్వం తో పోలిస్తే ఆపిల్ కంపనీ దగ్గెర మూడు రేట్లు ఎక్కువ నగదు ఉంది. మరియు బ్రిటన్ కంటే రెండు రెట్లు ఎక్కువ..హంగ్ కాంగ్ లో  ఒక గ్యాంగ్ స్టర్ ఒకసారి ఆసియాలొనే  ధనవంతుడు కోడుకును కిడ్నాప్ చేసి 900 కోట్ల ధనాన్ని ఒక వ్యక్తి ద్వారా సేకరించారు. ఒక గ్యాంగ్ స్టర్ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని పిలిచి, దానిని ఎలా పెట్టుబడి పెట్టాలో సలహా కోరాడు..చంద్రుడు సవత్సరానికి 3 సెంటిమీటర్లు భూమికి దూరంగా జరుకుతున్నాడు..కోడి మనిషి కన్నా 45 నిమిషాల ముందు  వెలుతురును చూడగలదు  తెల్లవారుజామున క్రమం తప్పకుండా కోళ్లు కూత వేయడానికి కారణం ఇదే.

More posts click herehere



Post a Comment

0 Comments